అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప ది రూల్’ చిత్రంపై మరొక మాసివ్ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరొక టాలీవుడ్ స్టార్ యాక్టర్ కీలక పాత్రకు ఎంపికయ్యారని, త్వరలోనే షూటింగ్‌లో జాయిన్ అవుతారని తెలుస్తోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/2Vlr9ux
v
No comments:
Post a Comment