హిట్-2తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న యంగ్ హీరో అడవి శేష్.. ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. 'మేజర్' సినిమాకు గాను మోగాస్టార్ చిరంజీవి నుంచి అవార్డు అందుకోవడం గర్వంగా ఉందన్నాడు. మెగాస్టార్ సినిమాలకు టికెట్ కోసం ఫైటింగ్ చేసిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నాడు. ఈ క్షణం చాలా ఆనందంగా ఉందని అడవి శేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. మెగాస్టార్ నుంచి అవార్డు అందుకోవడం కంటే గొప్ప విషయం ఏం లేదన్నాడు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/acXSmEr
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment