మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ ఇద్దరు సంక్రాంతి బరిలో నిలుస్తున్నారు. ఇద్దరు ఒకేసారి వస్తుండటం.. ఒకే ప్రొడక్షన్‌లో.. ఒకే హీరోయిన్‌తో.. ఒకే థీమ్.. ఎవర్ గ్రీన్ మాస్ అస్త్రంతో రంగంలోకి దిగుతున్నారు. అయితే.. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్‌లతో ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపవుతున్నాయి. అటు బాలకృష్ణ తనదైన ఫ్యాక్షన్ స్టైల్‌లో ఊచకోత కోస్తూ రక్తాన్ని పారిస్తుంటే.. ఇటు చిరంజీవి తనదైన మార్కు మాస్ యాక్షన్‌కు కామెడీని జోడించి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. అయితే.. సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో నెగ్గెది ఎవరన్నది మాత్రం చర్చగా మారింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/V6TcoQe
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment