Vinaro Bhagyamu Vishnu Katha నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోగా.. ఓ బంగారం అంటూ మరో సాంగ్‌ని చిత్ర యూనిట్ రిలీజ్ చేయబోతోంది. ఈ మేరకు ఈరోజు ప్రొమోని రిలీజ్ చేసింది. ఒక అమ్మాయి తనని ఎవరు ఎందుకు టచ్ చేస్తున్నారో ఈజీగా తెలిసిపోతుందంటూ.. లవర్స్ మధ్య కెమిస్ట్రీని ఈ సాంగ్‌లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/YFvSXQe
v
No comments:
Post a Comment