అవికాగోర్ నిర్మాతగానూ మారింది. సాయి రోనక్‌తో ఆమె నటించిన పాప్ కార్న్ చిత్రం ఫిబ్రవరి 10న రిలీజ్ అవుతుంది. బుధవారం రోజున ఈ సినిమా నుంచి మది విహంగమయ్యే అనే పాటను నాగ చైతన్య రిలీజ్ చేశారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/ZNCVKhW
v
No comments:
Post a Comment