Tuesday, 17 January 2023

ఎన్టీఆర్ 27వ వ‌ర్ధంతి.. తార‌క్‌, క‌ళ్యాణ్ రామ్ నివాళులు

నంద‌మూరి తార‌క రామారావు విశ్వ విఖ్యాత న‌ట సార్వ‌భౌముడిగా తెలుగు చిత్ర సీమ‌లో మ‌కుటం లేని మ‌హారాజుగా ఆయ‌న వెలుగొందారు. సినీ రంగంలోనే కాకుండా రాజ‌కీయాల్లోనూ ఆయ‌న త‌న‌దైన ముద్ర వేశారు. తెలుగు దేశం పార్టీ పెట్టిన తొమ్మిది నెల‌ల్లోనే ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఆయ‌న 27వ వ‌ర్ధంతి నేడు. సంద‌ర్భంగా నంద‌మూరి హీరోలు జూనియ‌ర్ ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్‌కు విచ్చేసి నివాళులు అర్పించారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Kq7TQ9p
v

No comments:

Post a Comment