అక్కినేని ఫ్యామిలీపై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ కామెంట్లపై అక్కినేని నాగచైతన్య, అఖిల్ స్పందించారు. అయితే నాగార్జున రియాక్ట్ కాకపోవడంపై అక్కినేని ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/H1RJIKa
v
No comments:
Post a Comment