ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటునాటు' పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ లిస్ట్‌లో ఉండటంతో యావత్ దేశం మొత్తం సంబరాలు చేసుకుంటోంది. అయితే కచ్చితంగా ఆస్కార్ వచ్చే ఛాన్స్‌ను ఇండియా వదిలేసిందంటూ చాలా మంది క్రిటిక్స్ పోస్ట్‌లు పెడుతున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/BGHTI4U
v
No comments:
Post a Comment