మెగాస్టార్ చిరంజీవి (Mega star Chirajeevi) ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’గా (Waltair Veerayya) అందరికీ పూనకాలు తెప్పించబోతున్నారు. ఈ మెగా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ సంక్రాంతి సందర్భంగా జనవరి 13న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన టీజర్, ‘బాస్ పార్టీ’, ‘నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి’ వంటి లిరికల్ సాంగ్, టైటిల్ సాంగ్ సహా మాస్ లుక్ పోస్టర్స్, రవితేజ టీజర్ చూస్తుంటే తెలిసిపోతుంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/yNO2ehk
v
No comments:
Post a Comment