ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. హాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెల్ గ్లోబ్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గెలుపొందింది. ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అంతర్జాతీయ వేదికపై అవార్డు అందుకోగా.. ఆయనకు భారతీయ సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవితో పాటు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ ట్విట్టర్ వేదికగా ఆయనకు కంగ్రాట్స్ చెప్పారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/dJAIWMu
v
No comments:
Post a Comment