Megastar Chiranjeevi: ‘వాల్తేరు వీరయ్య’ విడుదలై రెండు వారాలు అయ్యింది. సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. చిరంజీవికి చాలా గ్యాప్ తర్వాత వచ్చిన సాలిడ్ హిట్ మూవీ ఇది. ఈ సినిమా వల్ల నిర్మాతలకు వచ్చిన లాభమెంత! అని అందరూ తీయటం మొదలు పెట్టారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/C4ViK7m
v
No comments:
Post a Comment