సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు.. అట్లీ ఇప్పుడు మరో స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నారు. ఆ హీరో ఎవరో కాదు.. అజిత్ కుమార్. ప్రస్తుతం అజిత్ కుమార్ తన 62వ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/ixMVGZq
v
No comments:
Post a Comment