టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబు బాధ్యత గల పౌరుడిగా వ్యవహరించారు. జూబ్లీ హిల్స్ ఫిల్మ్ నగర్‌లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహన దారులు ఇక్కట్లు పడుతుంటే అటు వెళ్తున్న సురేష్ బాబు .. ట్రాఫిక్ సూచనలు చేస్తూ సమస్యను క్లియర్ చేశారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పెద్ద నిర్మాత అయ్యుండి.. నాకేమీ అని అనుకోకుండా బాధ్యత గల పౌరుడిగా వ్యవహరించారిన సురేష్‌బాబుని నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/qUl4bGK
v
No comments:
Post a Comment