హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు హీరో తల్లి, వదిన.. అలాగే హీరోయిన్ మదర్ ఇలా పలు క్యారెక్టర్స్‌లో కనిపించి నటిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రగతి. సినిమాల్లోనే కాదండోయ్ ఈమె సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఆమె ఫిట్‌నెస్ ఫ్రీక్. జిమ్‌లో వ్యాయామాలు చేస్తూ సదరు వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటుంది. ఆమె వీడియోలను చూసి నెటిజన్స్ సైతం ఆశ్చర్యపోతుంటారు. ఈ సీనియర్ నటి రీసెంట్ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/It6wGms
v
No comments:
Post a Comment