కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌కు కోలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఇక ఓవర్సీస్‌లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అయితే వారసుడు అంటూ మరీ రొటీన్ సినిమాతో సంక్రాంతికి సందడి చేయటానికి వచ్చారు. ఈ చిత్రానికి తెలుగులో అంతగా ఆదరణ దక్కలేదు. తమిళంలోనూ అలానే ఉంది. కానీ అక్కడ ఫ్యాన్ వార్‌లో రెండు సినిమాలు కిందా మీదా పడుతున్నాయి. అజిత్ తునివు బాగా లేదని విజయ్ ఫ్యాన్స్.. వారిసు బాగా లేదని...
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/FwHT7ps
v
No comments:
Post a Comment