Monday, 16 January 2023

అది చూశాక వెళ్లాలనే ఆశ కూడా చచ్చింది.. అన్ స్టాపబుల్ షోపై రోజా కామెంట్స్

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న టాక్ షో అన్‌స్టాపబుల్‌పై ఏపీ మినిష్టర్ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు ఒకప్పుడు అన్ స్టాపబుల్ షోకు వెళ్లాలనే కోరిక ఉండేదని, కానీ ఇప్పుడు తనకు ఆ ఆశ లేదని రోజా అన్నారు. చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ చేసిన ఆ ఎపిసోడ్ చూసిన తరువాత అన్ స్టాపబుల్‌కు వెళ్లాలనే ఆ ఆశ చచ్చిందని అన్నారు. వెన్నుపోటు సరైనదని మాట్లాడటం చూశాక వెళ్లకూడదని అనుకుంటున్నాను.. ఇంతకు ముందు నన్ను పిలిచారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/BH7z5e9
v

No comments:

Post a Comment