'పుష్ప-2' సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఫ్యాన్స్ ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ సినిమా గురించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా అది ట్రెండ్ అవుతూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ షురూ అయిందని సమాచారం. అయితే ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్‌డేట్ తెలిసింది. పుష్ప-2లో మెయిల్ విలన్‌ను సుకుమార్ సెలక్ట్ చేశారట. ఇప్పటికే రెండు సార్లు తన మూవీలో విలన్ రోల్ ఇచ్చిన వ్యక్తికే మరోసారి సుక్కు ఛాన్స్ ఇచ్చారట.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/30vJNxy
v
No comments:
Post a Comment