Sunday, 29 January 2023

సూర్య ప్రెస్టీజియస్ చిత్రంలో మృణాల్ ఠాకూర్‌..!

Mrunal THakur: హీరో సూర్య‌, శివ కాంబినేష‌న్‌లో ఓ పీరియాడిక్ మూవీ రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో దిశా ప‌టాని హీరోయిన్‌. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ కూడా జాయిన్ అవుతుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/fkwAjKa
v

No comments:

Post a Comment