Sunday, 29 January 2023

రూ. 3 కోట్ల న‌గ‌లు.. 30 కిలోల చీర‌తో స‌మంత షూటింగ్

Shaakuntalam: దేవ్ మోహ‌న్‌, స‌మంత న‌టించిన పౌరాణిక ప్రేమ‌క‌థా చిత్రం శాకుంత‌లం. ఫిబ్ర‌వ‌రి 17న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో స‌మంత పాత్రను స‌హ‌జంగా చూపించాల‌నే ఉద్దేశంతో ఒరిజిన‌ల్ న‌గ‌లను ఉప‌యోగించార‌ట‌.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/jObDUe3
v

No comments:

Post a Comment