Shah Rukh Khan - Pathaan: బాయ్‌కాట్ బాలీవుడ్ గ్యాంగ్‌కు ముంబైలో జరిగిన సక్సెస్ ఈవెంట్‌లో షారూఖ్ ఖాన్ సమాధానం చెప్పారు. నెగిటివ్ పాత్రలు చేస్తే చెడ్డవాళ్లం కాదని, అందరం ప్రేక్షకులను సంతోష పెట్టడానికే సినిమాలు చేస్తున్నామని తెలిపారు షారూఖ్ ఖాన్.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/CvrsTIb
v
No comments:
Post a Comment