మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య దూరం పెరిగిందంటూ నెట్టింట ఎప్పుడూ వార్తలు వస్తుంటాయి. ఆ వార్తలపై ఇప్పటికే చిరంజీవి, అరవింద్ వంటి వారు క్లారిటీ ఇచ్చేశారు. తాజా ఇంటర్వ్యూలో మెగా బ్రదర్ నాగబాబు కూడా దీనిపై స్పందించారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/QhYAPHd
v
No comments:
Post a Comment