Saturday, 28 January 2023

యాంకర్ సుమపై విరుచుకుపడ్డ రచ్చ రవి.. వీరయ్య సక్సెస్ మీట్‌లో..

మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’ విజయోత్సవ సభకు అభిమానులు విపరీతంగా తరలివచ్చారు. రామ్ చరణ్‌ సైతం ఈ కార్యక్రమానికి హాజరవగా.. వరంగల్‌కు చెందిన నటుడు, కమెడియన్ రచ్చ రవి స్పీచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.​

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/W16GvSw
v

No comments:

Post a Comment