నేచురల్ స్టార్ నాని అప్‌కమింగ్ మూవీ ‘దసరా’ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ ఫిమేల్ లీడ్‌గా నటిస్తుండగా.. అభిమానుల కోసం క్రేజీ అప్‌డేట్‌ను తాజాగా ప్రకటించారు మేకర్స్.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/obDOpzM
v
No comments:
Post a Comment