Ginna Movie OTT లోకి వచ్చేసింది. అక్టోబరు 21న దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమాకి తొలుత పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. కానీ.. ట్విట్టర్‌లో వచ్చిన ట్రోల్స్ ఈ సినిమా కలెక్షన్లని దారుణంగా దెబ్బతీశాయి. సన్ని లియోన్, పాయల్ రాజ్‌పుత్, వెన్నెల కిషోర్, సునీల్ తదితరులు నటించిన ఈ మూవీ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రిలీజైంది. కానీ థియేటర్లలో అభిమానుల్ని మెప్పించడంలో ఫెయిలైంది. ఈ సినిమా శుక్రవారం అర్ధరాత్రి నుంచే..?
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Xl0F4wB
v
No comments:
Post a Comment