HIT2 Movie పై నెటిజన్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఓవర్సీస్‌లో ఇప్పటికే ఈ సినిమాని చూసేసిన కొంత మంది అభిమానులు ట్విట్టర్‌లో తమ అభిప్రాయాల్ని రాసుకొచ్చారు. అందరూ కామన్‌గా చెస్తున్న కామెంట్.. సినిమాలో ట్విస్ట్‌లు చాలా బాగున్నాయి. అలానే అడవి శేష్ పోలీస్ ఆఫీసర్‌గా బాగా సూట్ అయ్యాడని. ఈ మూవీ క్లైమాక్స్ వరకు విలన్‌కి సంబంధించిన ట్విస్ట్‌ని క్యారీ చేయడంలో డైరెక్టర్ శైలేష్ కొలను సక్సెస్ అయ్యాడట. ఇదే విషయాన్ని..?
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/45FPj2V
v
No comments:
Post a Comment