ఇనయ సుల్తానా బిగ్ బాస్ షోతో క్రేజ్ హీరోయిన్‌గా మారింది. బిగ్ బాస్‌లోకి రాక ముందు ఆమె.. ఏవమ్ జగత్, బుజ్జీ ఇలా రా, నట రత్నాలు వంటి చిన్న చిన్న సినిమాల్లో నటించింది. అయితే ఆ సినిమాల్లో నేను చేశానని ఆమె చెప్పుకోవడం తప్పితే.. ఒక్కటంటే ఒక్క సినిమా ఆమెకు పేరు తీసుకుని రాలేకపోయింది. అయితే ఆమెను సెలబ్రిటీగా మార్చింది మాత్రం.. ఆర్జేవీతో చేసిన డాన్స్ వీడియో. ఒ ఒక్క వీడియో ఆమెను బిగ్ బాస్ హౌస్ తలుపు తట్టేట్టు చేసింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/4uTNhpj
v
No comments:
Post a Comment