సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి కాంబినేషన్‌లో రూపొందిన ‘డీజే టిల్లు’ టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కనున్న ‘టిల్లు స్క్వేర్’పై అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఈ మూవీకి మొదటి నుంచి హీరోయిన్ల సమస్య వెంటాడుతోంది. ఫస్ట్ పార్ట్‌లో హీరోయిన్‌గా నటించిన నేహా శెట్టిని ‘టిల్లు స్క్వేర్’లో మరొకరితో రీప్లేస్ చేయగా.. ముందుగా సైన్ చేసినవారు ప్రాజెక్ట్ నుంచి క్విట్ అయ్యారు. ఈ నేపథ్యంలో వారి ఎగ్జిట్‌కు గల కారణాలపై ఇండస్ట్రీలో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/K4Gg3jF
v
No comments:
Post a Comment