Kaikala Satyanarayana final rites: 700 పైగా చిత్రాల్లో ఎన్నో విలక్షణమైన పాత్రలతో మెప్పించిన విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ శుక్రవారం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలను హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేశారు. ఫిల్మ్ నగర్‌లోని ఆయన ఇంటి నుంచి అంతి యాత్రగా జూబ్లీ హిల్స్‌లోని మహా ప్రస్థానంకు వెళ్లి అంత్య క్రియలను పూర్తి చేశారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా కైకాల సుదీర్ఘ ప్రస్థానం ముగిసింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/SYZK7RU
v
No comments:
Post a Comment