సీనియర్ నటుడు, నిర్మాత అయిన కైకాల సత్యనారాయణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన పార్థి దేహాన్ని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో నటుడు, నిర్మాత, దర్శకుడు అయిన ఆర్.నారాయణ మూర్తి తెలుగు సినీ కళాకారులను కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని, ఎందరో గొప్ప నటీనటులున్న ఈ పరిశ్రమను గుర్తించి అలాంటి గొప్ప నటీనటులు, సాంకేతిక నిపుణులకు భారత రత్న, పద్మ అవార్డులను ఇవ్వాలని ఆయన రిక్వెస్ట్ చేశారు. అసలు ఇంతకీ ఆయనేమన్నారంటే..
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/0NDkS8J
v
No comments:
Post a Comment