సూపర్ స్టార్ రజినీకాంత్, కుమార్తె ఐశ్వర్యతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతా బాగానే ఉంది. అయితే రజనీకాంత్ ప్రయాణించిన కారుకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది. అదేంటంటే ఆయన తన కారు ఇన్సూరెన్స్‌ని రెన్యువల్ చేయలేదు. దీంతో సినిమాల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించే రజనీకాంత్ తన కారుకు ఇన్స్యూరెన్స్ రెన్యువల్ చేయకపోవడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ట్రాఫిక్ రూల్స్ సామాన్యులకేనా.. సెలబ్రెటీలకు వర్తించవా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/q3N6Cx7
v
No comments:
Post a Comment