మాస్ మహరాజ్ రవితేజకు టాలీవుడ్‌లో సెపరేట్ ఫాలోయింగ్ ఉంది. హీరోగా లేటు వయసులో ఎంట్రీ ఇచ్చినా.. తన ఎనర్జెటిక్ యాక్టింగ్‌తో అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే స్టార్‌డమ్‌ను నిలుపుకోవాలంటే ట్రెండ్‌కు తగ్గట్టుగా మారుతుండాలి. అలాగే ప్రస్తుత సినిమాల్లో హీరోహీరోయిన్ల మధ్య లిప్ లాక్స్ కామన్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే రవితేజ గత రెండు మూడు చిత్రాల నుంచి హీరోయిన్లతో కిస్సింగ్ సీన్లు ట్రై చేయడంతో ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. దీంతో అప్‌కమింగ్ మూవీలో అవాయిడ్ చేశారని టాక్.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/obcMlvg
v
No comments:
Post a Comment