తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన బైలింగువల్ మూవీ ‘వారసుడు’ మూవీ టాలీవుడ్‌లో భారీ ఎత్తున విడుదలవుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కింది. జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుండగా.. చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’, బాలయ్య ‘వీరసింహా రెడ్డి’ చిత్రాలతో పోటీపడనుంది. అయితే అంతకుముందే ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకు జరిపేందుకు ఏర్పాట్లు దిల్ రాజు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించినట్లు సమాచారం.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/1nhtN4B
v
No comments:
Post a Comment