స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే వరుస ప్రాజెక్టులతో కెరీర్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉంది. సౌత్, నార్త్ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోల సరసన వరుస ప్రాజెక్టులకు సైన్ చేస్తూ బిజీగా ఉంది. ఈ ఏడాది ఇప్పటికే తెలుగులో ఆమె నటించిన నాలుగు సినిమాలు రిలీజ్ కాగా.. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో ముందుగా ప్రకటించిన ‘భవదీయుడు భగత్‌సింగ్’లో తనే నటించాల్సి ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెలువడిన ప్రకటనలో పూజ పేరు ప్రస్తావించలేదు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/A6USj7b
v
No comments:
Post a Comment