సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ ‘కనెక్ట్’ ప్రమోషన్స్‌లో బిజగా ఉంది. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా దివ్య దర్శిని, సుమ కనకాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను కలిసి పనిచేసిన టాలీవుడ్ హీరోల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలు వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/3jpqo7u
v
No comments:
Post a Comment