టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ పార్టీలో తళుక్కుమన్నారు. మెగా, అల్లు కుటుంబాలకు చెందిన కజిన్స్ గ్యాంగ్‌తో క్రిస్మస్ సెలబ్రేషన్స్‌ను ముందుగానే జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రామ్ చరణ్ వైఫ్ ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేసింది. అయితే ఇలా మెగా హీరోలందరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులకు కన్నుల పండుగగా ఉంది. ఈ మేరకు తమ ఆనందాన్ని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/r2LGTFy
v
No comments:
Post a Comment