బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అప్‌కమింగ్ మూవీ ‘పఠాన్’ మూవీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రత్యేకించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి తాజాగా విడుదల చేసిన ‘బేషరమ్ రంగ్’ పాట చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇందులో హీరోయిన్ దీపికా పదుకొనె ధరించి దుస్తులపై అభ్యతరం వ్యక్తం చేస్తూ ‘పఠాన్’ మూవీ బాయ్‌కాట్ చేయాలని కొన్ని వర్గాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు హాజరైన షారుఖ్.. తన స్పీచ్‌లో కాషాయ దళాలకు కౌంటర్ ఇచ్చారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/E2VwlzK
v
No comments:
Post a Comment