Thursday, 15 December 2022

ఎన్టీఆర్‌తో ఒప్పేసుకున్న జాన్వి కపూర్.. టాలీవుడ్‌ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్

అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు చాలా మంది సౌత్ డైరెక్టర్లు ఆమెను తమ సినిమాలో హీరోయిన్‌గా నటింపచేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తను కూడా తెలుగు సినిమాల పట్ల ఇంట్రెస్ట్ చూపినప్పటికీ బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉండి చేయలేకపోయింది. అయితే, ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న #NTR30లో యాక్ట్ చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ న్యూస్ నెట్టింట వైరల్‌ అవుతోంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/ZhPo6rt
v

No comments:

Post a Comment