Waltair Veerayya షూటింగ్‌లో జరిగిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని డైరెక్టర్ బాబీ అభిమానులతో పంచుకున్నాడు. చిరంజీవి ఇంట్రడెక్షన్‌ని తుపాన్‌లో చాలా గ్రాండ్‌తో బాబీ ప్లాన్ చేయగా.. ఆ సీన్‌ని డూప్‌తో చేయించాలని భావించారట. కానీ చిరంజీవి మాత్రం డూప్‌కి నో చెప్తూ వర్షంలో తడుస్తూనే ఆ సీన్‌ని కంప్లీట్ చేసినట్లు బాబీ గుర్తు చేసుకున్నాడు. థియేటర్లలో ఈ సీన్‌ని చూస్తే మెగాస్టార్ అభిమానులకి కచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయని బాబీ చెప్పుకొచ్చాడు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/bEy6c4D
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment