యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి ‘జాతి రత్నాలు’ మూవీ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. చాలా తక్కువ బడ్జెట్‌లో రూపొందిన ఆ చిత్రంలో నవీన్ కామెడీకి మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇండస్ట్రీలో ఎంట్రీకి ముందు నవీన్ చాలా రకాల పనులు చేసినట్లు అనేక ఇంటర్వ్యూల్లో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు నవీన్ బర్త్‌డే సందర్భంగా యూవీ క్రియేషన్స్ సంస్థ.. అప్‌కమింగ్ మూవీలో నవీన్ రోల్‌కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తూ విషెస్ తెలియజేసింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/a5NxZOj
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment