ఎన్నో అంచనాల నడుమ రీసెంట్‌గా విడుదలైన ‘ధమాకా’ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. రిలీజ్‌కు ముందు హీరో హీరోయిన్లతో పాటు మూవీ టీమ్ భారీ లెవెల్‌లో హైప్ ఇచ్చినప్పటికీ సినిమా అనుకున్నంత రేంజ్‌లో లేకపోవడంతో అభిమానులు నిరాశపడుతున్నారు. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం ఒకింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ కథ ముందుగా చెర్రీ దగ్గరికే వెళ్లిందట. మరి రైటర్ ప్రసన్న కుమార్‌కు చరణ్ ఎందుకు నో చెప్పాడంటే?
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/t8MRfOq
v
No comments:
Post a Comment