తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ నటులు చలపతి రావు మరణించారు. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ వంటి లెజెండ్స్‌తో అనేక చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్న విలక్షణ నటుడు శనివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. సీనియర్ యాక్టర్ కైకాల సత్యనారాయణ మరణవార్త నుంచి కోలుకోని ఇండస్ట్రీ, అభిమానులు మరోసారి శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలోనే చలపతి రావు కుమారుడు, దర్శకుడు రవి బాబు తండ్రి మరణం గురించి మీడియాతో పలు విషయాలు షేర్ చేసుకున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Nbe6vtn
v
No comments:
Post a Comment