మెగాస్టార్ చిరంజీవి ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ప్రజెంట్ జనరేషన్ డైరెక్టర్ల స్టోరీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వరుస సినిమాలు లైన్‌లో పెడుతున్నారు. ఈ క్రమంలోనే బాబీ దర్శకత్వంలో ఆయన నటించిన ‘వాల్తేర్ వీరయ్య’ మూవీ సంక్రాంతి రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుండగా.. ఆలోగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వైజాగ్‌లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు అభిమానులు హాజరయ్యేందుకు వైజాగ్‌కు స్పెషల్ ట్రైన్ సౌకర్యం కల్పించనున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/cV2BRn1
v
No comments:
Post a Comment