టాలీవుడ్‌లో మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మిది సెపరేట్ ఐడెంటిటీ. ఎవరేమనుకున్నా తన అభిప్రాయాన్ని నిర్భయంగా వెల్లడిస్తారనే పేరుంది. కానీ తన యాక్సెంట్ మూలంగా ట్రోలింగ్‌కు గురయ్యే మంచు లక్ష్మి.. వాటిని ఎంజాయ్ చేయడంలోనూ ముందుంటుంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ ఫొటో ఒకటి ట్విట్టర్‌లో వైరల్ కాగా.. ఓ యూజర్ ఆ పక్కనే లక్ష్మి మార్షల్ ఆర్ట్స్ ఫొటో యాడ్ చేసి పవన్‌ను ట్రోల్ చేశాడు. అయితే తనను పవన్‌తో పోల్చడం పట్ల ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/fzUR2hb
v
No comments:
Post a Comment