బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె నటిస్తోన్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ పఠాన్. షారూక్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం జనవరి 25న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఇందులో బేషరమ్ సాంగ్ సోమవారం రిలీజ్ కానుంది. అందులో దీపికా పదుకొనె బికినీతో హల్ చల్ చేస్తుంది. ఈ బికినీ ఫొటోలపై నెటిజన్స్ తమదైన కోణంలో రియాక్ట్ అవుతున్నారు. కొందరైతే పెళ్లైన తర్వాత ఇవేం పనులు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/sqNLAmH
v
No comments:
Post a Comment