విలక్షణ నటుడు కైకాక సత్యనారాయణ శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ప్రతినాయకుడిగా అన్నీ రకాల పాత్రల్లో నటించి నటుడిగా తనదైన గుర్తింపును సంపాదించుకుని ప్రేక్షకుల హృదయాల్లో నవరస నటసార్వభౌముడిగా నిలిచిపోయారు. సత్యనారాయణ మృతిపై యావత్ సినీ పరిశ్రమ సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. అందులో భాగంగా ఆయనతో కలిసి నటించిన సహ నటుడు గిరిబాబు ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యారు. ఇది దారుణం అని వ్యాఖ్యానించారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/tS5P4U1
v
No comments:
Post a Comment