Premadesam Release Date వాయిదా పడింది. మేఘ ఆకాశ్ నటించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ టెక్నికల్ ఇష్యూతో వాయిదాపడినట్లు ఆ చిత్ర యూనిట్ ఈరోజు ప్రకటించింది. రేపు రెండు పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలపై ఇప్పటికే హైప్ పతాక స్థాయికి చేరుకోగా.. వారం ఆలస్యంగా ప్రేమదేశం సినిమా థియేటర్లలోకి రాబోతోంది. మేఘ ఆకాశ్‌తో పాటు ఈ సినిమాలో తణికెళ్ల భరణి, మధుభాల తదితరులు నటించారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/r2FnuiV
v
No comments:
Post a Comment