Jai Bhim Sequel పై క్లారిటీ వచ్చేసింది. గత ఏడాది నేరుగా ఓటీటీలో రిలీజైన జై భీమ్ మూవీ పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంది. లాయర్ కె.చంద్రు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని దర్శకుడు టీజే జ్ఞానవేల్ రూపొందించాడు. ఈ మూవీలో సూర్య నటనకి మంచి మార్కులు పడగా.. త్వరలోనే సీక్వెల్ కూడా పట్టాలెక్కబోతోంది. ఈ మేరకు ప్రొడ్యూసర్ రాజశేఖర్ పాండియన్ కూడా క్లారిటీ ఇచ్చేశాడు. కథా చర్చలు..?
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/AvI5mUi
v
No comments:
Post a Comment