Ram Charan - Jr Ntr: రాజమౌళి (Rajamouli). ఫిక్షనల్ పీరియాడిక్ మూవీగా రూపొందిన ట్రిపుల్ ఆర్ సినిమా (RRR) పాన్ ఇండియా మూవీగా రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లను (RRR collections) సాధించింది. RRR మూవీ రిలీజైనప్పుడు దానికి సీక్వెల్ ఉంటే బావుంటుందని ఫ్యాన్స్, ఆడియెన్స్ భావించారు. అప్పట్లో రాజమౌళి తండ్రి, రైటర్ విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) కూడా RRR సీక్వెల్ (RRR Sequel) ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/cDsNTwg
v
No comments:
Post a Comment