Sunday, 13 November 2022

హీరో వెంకటేశ్ అనూహ్య నిర్ణయం.. సినిమాలకి కొన్ని రోజులు దూరం?

Victory Venkatesh కొన్ని రోజులు సినిమాలకి దూరంగా ఉండిపోనున్నాడు. ఈ ఏడాది మే నెలలో ఎఫ్3 సినిమాలో కనిపించిన వెంకటేశ్ ఆ తర్వాత ఓరి దేవుడా మూవీలో గెస్ట్ రోల్ ప్లే చేశాడు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/ysD34a6
v

No comments:

Post a Comment