ఒక పాకిస్థానీ సినిమా RRR లైఫ్‌టైమ్ వసూళ్లను 17 రోజుల్లో రాబట్టిందట. ఈ మేరకు పాకిస్థానీ ఫిలిం మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. RRR కన్నా తమ సినిమా చాలా గొప్పదని.. వెంటనే టికెట్లు బుక్ చేసుకోమని ప్రచారం చేసుకుంటున్నారు. అయితే, పాకిస్థానీ ఫిలిం మేకర్స్ చర్యలు భారత సినీ ప్రియులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఇక్కడ కూడా పాకిస్థానీయుల అభద్రతా భావం బయటపడుతోందని విమర్శిస్తున్నారు. ఇంతకీ ఏంటా పాకిస్థానీ సినిమా.. అంత బాగుందా..?
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/SJiB9xm
v
No comments:
Post a Comment